News article - WhatsApp privacy settings

FIRST SEEN 2026-08-11 · VERSION 20260811_rev01 · COMPARED WITH 20260729_rev01

Full text changes — 20260729_rev01 to 20260811_rev01

COLOUR MARKS THE SEVERITY OF A FLAGGED CLAUSE · + AND − MARK ADDED AND REMOVED

1## [Latest news](https://www.eenadu.net/latest-news-list)
2
3-
4
5 ### [వైభవ్కు నిజంగానే 15 ఏళ్లేనా?అనుమానాలపై బ్రెట్లీ ఆసక్తికర కామెంట్స్](https://www.eenadu.net/telugu-news/sports/brett-lee-admits-vaibhav-sooryavanshi-age-still-doubted-outside-india/0401/126141748)
6
7-
8
9 ### [వరదలో చిక్కుకుపోయిన కారు](https://www.eenadu.net/videos/playvideo/car-trapped-in-the-flood/1/80810)
10
11-
12
13 ### [డప్పు కొట్టి.. ఆదివాసీలతో నృత్యం చేసిన సీఎం చంద్రబాబు](https://www.eenadu.net/videos/playvideo/cm-chandrababu-dance-with-tribals-at-vijayawada/1/80809)
14
15-
16
17 ### [అమెరికాలో ప్రియురాలి హత్య.. జర్మనీలో భారతీయుడి అరెస్ట్](https://www.eenadu.net/telugu-news/nri/indian-national-allegedly-killed-arizona-girlfriend-arrested-at-germany-airport/1101/126141738)
18
19-
20
21 ### [వరల్డ్ నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ ఆర్యనా సబలెంకాకు షాక్](https://www.eenadu.net/telugu-news/sports/top-ranked-aryna-sabalenka-and-jessica-pegula-stunned-in-toronto-fourth-round/0401/126141733)
22
23-
24
25 ### [మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు సేకరించాం: ఎస్పీ](https://www.eenadu.net/telugu-news/districts/east-godavari-east-godavari-sp-kishore-holds-press-meet-on-priyanka-case/3/126141734)
26
27-
28
29 ### [విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న 'అమరావతి'.. జోరుగా పనులు](https://www.eenadu.net/videos/playvideo/minister-nara-lokesh-shared-a-video-of-amaravati/1/80808)
30
31-
32
33 ### [మహేశ్ బర్త్డే.. క్యూట్ ఫ్యామిలీ ఫొటోతో నమ్రత పోస్ట్..](https://www.eenadu.net/telugu-news/movies/celebrities-wishes-to-mahesh-babu-on-his-birthday/0201/126141729)
34
35-
36
37 ### [కెనడాలో భారత యువతి హత్య.. ఏడు నెలల తర్వాత నిందితుడి అరెస్టు](https://www.eenadu.net/telugu-news/world/man-arrested-7-months-after-indian-womans-murder-in-canada/0801/126141731)
38
39-
40
41 ### [ఫుట్బాల్ మ్యాచ్ కారణంగా స్వల్ప రోడ్డు ప్రమాదం.. వీడియో వైరల్!](https://www.eenadu.net/telugu-news/sports/football-match-causes-car-crash-on-highway-incident-caught-on-live-tv/0401/126141723)
42
43[మరిన్ని](https://www.eenadu.net/latest-news-list)
44
45- [Telugu News](https://www.eenadu.net/)
46- [Business News](https://www.eenadu.net/business)
47- ఈ 5 సెట్టింగ్స్ మార్చుకుంటే.. మీ వాట్సప్ సేఫ్
48
49By Business News Team Updated : 28 Jul 2026 14:29 IST
50
512 min read
52
53ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సప్(WhatsApp) మన నిత్యజీవితంలో భాగమైపోయింది. ఏదైనా అవసరం ఉంటే వాట్సప్లో మెసేజ్ చెయ్యి, వాట్సప్లో వీడియో కాల్ చెయ్యి అని చెప్పేంతలా మారిపోయింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఈ యాప్ను వినియోగిస్తున్నారు. స్నేహితులతో మాట్లాడటం నుంచి వ్యాపార కార్యకలాపాల వరకు.. ఫొటోల నుంచి సున్నితమైన డాక్యుమెంట్ల వరకు వాట్సప్లోనే పంపిస్తుంటాం. కాబట్టి వాట్సప్లోని మన సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం (WhatsApp Privacy). అందుకోసం ఓ ఐదు ముఖ్యమైన సెట్టింగ్స్ మార్చుకుంటే మంచిది. అవేంటో చూద్దాం..
54
55- **టు-స్టెప్ వెరిఫికేషన్:** ఇతర డివైజ్ల్లో మీ అనుమతి లేకుండా మీ నంబరుపై వాట్సప్ను క్రియేట్ చేయకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం Settings > Account > Two-step verification > Turn on చేసుకోని 6 అంకెల పిన్ను సెట్ చేసుకోవాలి. మీ ఖాతా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఇది అదనపు భద్రతనిస్తుంది. ఒకవేళ పిన్ మరిచిపోతే ఇ-మెయిల్ ద్వారా రీసెట్ చేసుకోవచ్చు.
56- **కాంటాక్టులకు మాత్రమే:** వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్, ఆన్లైన్ యాక్టివిటీ వంటి వ్యక్తిగత సమాచారం కావాల్సిన వారికే తెలిసేలా ఇది ఉపయోగపడుతుంది. ఇందుకోసం Settings > Privacyలోకి వెళ్లాలి. అక్కడ మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ వంటి ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి.
57- **ఆగంతుకుల కాల్స్...ష్!:** తెలియని నంబర్లు లేదా స్పామ్ నంబర్ల కాల్స్ రింగ్ కాకుండా 'సైలెన్స్ అన్నోన్ కాలర్స్' ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం Settings > Privacy > Callsలోకి వెళ్లి 'Silence Unknown Callers' ఎనేబుల్ చేసుకోవాలి. కాల్స్ ట్యాబ్లో అలా వచ్చిన నంబర్ కాల్స్ను చూపిస్తుంది.
58- **చాట్/ యాప్ లాక్:** ఫోన్ వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిన సమయంలో వాట్సప్లోని చాటింగ్లు, వ్యక్తిగత విషయాలు ఇతరులు చూడకుండా ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సంభాషణలు మాత్రమే చూడకుండా చేయాలంటే చాట్ లాక్ వినియోగించొచ్చు. మీ వాట్సప్నే ఎవరూ యాక్సెస్ చేయకూడదూ అంటే యాప్ లాక్ చేసుకోవడం ఉత్తమం.
59- **ఐపీ అడ్రస్ ప్రొటెక్షన్:** వాట్సప్ కాల్స్ మాట్లాడే సమయంలో మీరున్న ప్రాంతాన్ని లేదంటే ఐపీ అడ్రస్ కనుగొనకుండా చేయొచ్చు. ఇందుకు Settings > Privacy > Advancedలోకి వెళ్లి ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ ఆప్షన్ను ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడు వాట్సప్ తన సర్వర్ల ద్వారా కాల్స్ను రూట్ చేస్తుంది. కాల్ క్వాలిటీలో చిన్నపాటి తేడా రావొచ్చు.
60
61**Tags :**
62
63Published : 28 Jul 2026 11:22 IST
64
65**గమనిక:** _**ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.**_
66
67## మరిన్ని
68
69- [### ఫోన్పేలో ఫిక్స్డ్ డిపాజిట్, ఆర్డీ సేవలు
70
71 డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే, ఫిక్స్డ్ డిపాజిట్ పంపిణీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల భాగస్వామ్యంతో తమ యాప్లోనే ఫిక్స్డ్ డిపాజిట్లను పోల్చిచూసి..](https://www.eenadu.net/telugu-news/business/fixed-deposit-and-rd-services-on-phonepe/0199/126141367)
72- [### వ్యూహాత్మక చమురు నిల్వలు ఎందాక వచ్చాయ్?
73
74 ఇరాన్పై అమెరికా యుద్ధం మొదలు పెట్టినపుడు ముడిచమురు ధర ఒక్కసారిగా భగ్గుమనడానికి తోడు, సరఫరా అంతరాయాలు తీవ్రమయ్యాయి. ఫలితంగా దేశమంతా పెట్రోలు, డీజిల్, గ్యాస్కు ఇబ్బంది ఎదురైంది.](https://www.eenadu.net/telugu-news/business/what-is-the-status-of-the-strategic-oil-reserves/0199/126141386)
75- [### ఔషధ ఎగుమతులకు టారిఫ్ల సెగ
76
77 దేశీయ ఔషధ పరిశ్రమ నిర్దేశించుకున్న వృద్ధి లక్ష్యాలకు, అంతర్జాతీయ అనిశ్చితులు అడ్డుగా నిలుస్తున్నాయి. అమెరికా సుంకాల (టారిఫ్)పై నెలకొన్న సందిగ్ధత, పశ్చిమాసియాలో రవాణా అంతరాయాలు మన ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.](https://www.eenadu.net/telugu-news/business/tariffs-on-pharmaceutical-exports/0199/126141377)
78- [### ఇంటి పొదుపు పెరుగుతోంది
79
80 దేశంలో కుటుంబాల పొదుపు ఏటా పెరుగుతూ వస్తోంది. 2022-23లో జీడీపీలో దీని వాటా 20% కాగా, 2024-25 కల్లా 21.7 శాతానికి పెరిగింది.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126141375)
81- [### ఇంటి భోజనమూ ఖరీదైంది
82
83 ఇంట్లో భోజనం తయారీ ఖర్చూ గత నెలలో పెరిగింది. జులైలో శాకాహార(వెజ్) భోజనం వ్యయాలు 4% పెరగ్గా, మాంసాహార (నాన్వెజ్) భోజనం 9% భారమైంది. ఉల్లి, నూనె, వంట గ్యాస్, చికెన్ ధరలు పెరగడం ఇందుకు దోహదం చేసిందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ తన నివేదికలో పేర్కొంది.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126141373)
84- [### యూసీబీలకు ఆర్బీఐ సహకారం మరువలేనిది
85
86 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ను పట్టణ సహకార బ్యాంకులు (యూసీబీలు) భిన్న దృక్కోణంతో చూడాలని కేంద సహకార శాఖ మంత్రి అమిత్ షా కోరారు.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126141372)
87- [### ఏఐతో ఉద్యోగాల మిగులు
88
89 'కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ఫలితంగా భారత్లోనూ కొన్ని రంగాల్లో ఉద్యోగాలు పోతున్నాయి. ఇదే సమయంలో కోల్పోయిన ఉద్యోగాలకు మించి నూతన నియామకాలు చోటు చేసుకుంటున్నాయి' అని జపాన్కు చెందిన ఆర్థిక సేవల సంస్థ నొమురా వెల్లడించింది.](https://www.eenadu.net/telugu-news/business/job-surplus-with-ai/0199/126141379)
90- [### ఆరోతరం యుద్ధ విమానాలకు ఫ్రాన్స్తో జట్టు!
91
92 దేశాల మధ్య యుద్ధం జరిగే తీరు శరవేగంగా మారిపోతోంది. తీవ్రవాదుల దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్పై మనదేశం చేపట్టిన సైనికచర్య అయినా, ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం చేసినా.. వైమానిక దళానిదే ప్రధాన పాత్ర అని స్పష్టమవుతోంది.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126141370)
93- [### ఆడి నుంచి 3 కొత్త కార్లు
94
95 జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ ఆడి, వచ్చే మూడేళ్లలో మన దేశంలో మార్కెట్ వాటాను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126141363)
96- [### బీఈఎస్ఎస్ సేవల్లోకి ఓలా ఎలక్ట్రిక్
97
98 గ్రిడ్ స్థాయి విద్యుత్ నిల్వ రంగంలోకి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ అడుగు పెట్టింది. ఇందుకోసం పునరుత్పాదకత ఇంధన రంగ సంస్థ యాక్సిస్ ఎనర్జీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126141361)
99- [### ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులకు కొరత
100
101 పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన పరిణామాలకు తోడు, అంతర్జాతీయంగా కృత్రిమ మేధ (ఏఐ) సర్వర్లకు ఉన్న డిమాండ్ కారణంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో అత్యంత కీలకమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల (పీసీబీ) సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడుతోంది.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126141359)
102- [### సంక్షిప్త వార్తలు (4)
103
104 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికంలో మనదేశ ముడి చమురు దిగుమతి బిల్లు భగ్గుమంది. ఫిబ్రవరి ఆఖరులో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించాక, చమురు ధర పెరగడానికి తోడు సరఫరా ఛార్జీలూ పెనుభారంగా మారాయి.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126141357)
105- [### తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..(08-08-2026)
106
107 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి..](https://www.eenadu.net/telugu-news/business/gold-and-silver-prices-today-in-cities-hyderabad-vijayawada-vizag-on-8th-august-2026/0101/126141225)
108- [### యూపీఐ లావాదేవీలు.. అవన్నీ ఉచితమే - కేంద్రం క్లారిటీ
109
110 యూపీఐ లావాదేవీల ఛార్జీలపై కేంద్ర ఆర్థికశాఖ కీలక ప్రకటన చేసింది. యూపీఐ యూజర్లకు ఎలాంటి ఛార్జీలు ఉండవని వెల్లడించింది.](https://www.eenadu.net/telugu-news/business/no-charges-for-upi-users-govt-clarifies/0101/126141170)
111- [### జియో కొత్త ప్లాన్లు.. 15 ప్రీమియం ఓటీటీ యాప్లు ఫ్రీ
112
113 JIO OTT pass: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన ఓటీటీ పాస్ పోర్ట్ఫోలియోను విస్తరించింది.](https://www.eenadu.net/telugu-news/business/jio-launches-new-ott-passes/0101/126141135)
114- [### యూపీఐపై ఛార్జీలు ఉండవు: ఫోన్పే
115
116 PhonePe CEO: డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జరగడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.](https://www.eenadu.net/telugu-news/business/will-not-be-charged-phonepe-ce/0101/126141104)
117- [### భారత్లో ఏఐ ఎఫెక్ట్.. కోతల కంటే కొత్త ఉద్యోగాలే ఎక్కువ!
118
119 AI in India: కృత్రిమ మేధ రాకతో టెక్ కంపెనీల్లో వరుస లేఆఫ్లు కలవరపెడుతున్నప్పటికీ.. ఏఐ వల్ల పని చేసే విధానం మారుతుందనేది నిపుణుల మాట.](https://www.eenadu.net/telugu-news/business/india-is-hiring-more-for-ai-than-it-is-laying-off-says-nomura/0101/126141080)
120- [### అమెరికాలో 23,000 ఉద్యోగాల కోత
121
122 జులైలో అమెరికాలో వాణిజ్య సంస్థలు 23,000 ఉద్యోగాల కోత విధించాయి. గత నెలలో లక్ష కొత్త ఉద్యోగాలు వస్తాయని విశ్లేషకులు అంచనా వేయగా, తాజా గణాంకాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126140690)
123- [### 'ఎస్బీఐ' లాభం రూ.24.113 కోట్లు
124
125 ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జూన్ త్రైమాసికంలో రూ.24,113 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2025-26 ఇదే లాభం రూ.21,201.47 కోట్లతో పోలిస్తే ఇది 13.73% అధికం.](https://www.eenadu.net/telugu-news/business/a-major-source-of-income-that-proved-beneficial/0199/126140707)
126- [### రూ.30,000 కోట్లతో విశాఖ డేటా కేంద్రం తొలిదశ
127
128 గూగుల్ ఏఐ ప్రాజెక్టులో భాగంగా.. విశాఖపట్నంలో అదానీకనెక్స్ నిర్మిస్తున్న కృత్రిమ మేధ(ఏఐ) డేటా కేంద్ర ఆర్థిక వివరాలు తొలిసారిగా బయటకు వచ్చాయి. ఇటీవల జరిగిన తొలి త్రైమాసిక ఫలితాల ఎర్నింగ్స్ కాల్లో అదానీ గ్రూప్ సీఎఫ్ఓ జుగేశిందర్(రాబీ) సింగ్ ఈ విషయాలను వెల్లడించారు.](https://www.eenadu.net/telugu-news/business/data-center-financial-details-revealed-for-the-first-time/0199/126140703)