News article - WhatsApp privacy settings
FIRST SEEN 2026-07-29 · VERSION 20260729_rev01 · COMPARED WITH 20260728_rev01
Full text changes — 20260728_rev01 to 20260729_rev01
COLOUR MARKS THE SEVERITY OF A FLAGGED CLAUSE · + AND − MARK ADDED AND REMOVED
| 1 | ## [Latest news](https://www.eenadu.net/latest-news-list) | |
| 2 | ||
| 3 | - | |
| 4 | ||
| 5 | ### [దిల్లీలో భారీ వర్షం.. జలమయమైన రహదారులు](https://www.eenadu.net/videos/playvideo/heavy-rain-lashes-delhi/1/80595) | |
| 6 | ||
| 7 | - | |
| 8 | ||
| 9 | ### [జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ](https://www.eenadu.net/telugu-news/world/tsunami-alert-issued-after-earthquake-strikes-kumamoto/0801/126133565) | |
| 10 | ||
| 11 | - | |
| 12 | ||
| 13 | ### [అమెరికాలో రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లా వాసి మృతి](https://www.eenadu.net/telugu-news/nri/ranga-reddy-district-native-dies-in-road-accident-in-the-us/1101/126133566) | |
| 14 | ||
| 15 | - | |
| 16 | ||
| 17 | ### [అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్స్.. తేదీలు వచ్చేశాయ్](https://www.eenadu.net/telugu-news/business/amazon-great-freedom-sale/0101/126133564) | |
| 18 | ||
| 19 | - | |
| 20 | ||
| 21 | ### [రూ.52వేల కోట్లు చెల్లించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ అంగీకారం](https://www.eenadu.net/telugu-news/business/johnson-and-johnson-to-pay-more-than-5-billion-dollars-to-settle-baby-powder-cancer-lawsuits/0101/126133560) | |
| 22 | ||
| 23 | - | |
| 24 | ||
| 25 | ### [చంబాలో విరిగిపడిన కొండచరియలు.. కూరుకుపోయిన కార్లు](https://www.eenadu.net/videos/playvideo/landslide-hits-chamba-in-himachal-pradesh/1/80593) | |
| 26 | ||
| 27 | - | |
| 28 | ||
| 29 | ### [రామ్ చరణ్ హెల్త్ అప్డేట్.. త్వరగా కోలుకోవాలంటూ 'పెద్ది' మేకర్స్ పోస్ట్](https://www.eenadu.net/telugu-news/movies/ramcharan-health-update/0201/126133558) | |
| 30 | ||
| 31 | - | |
| 32 | ||
| 33 | ### [మైనర్లు, నేరాభియోగాలు లేనివారిని విడుదల చేయండి.. విద్యార్థుల ఆందోళనపై సుప్రీం](https://www.eenadu.net/telugu-news/india/sc-orders-all-states-to-release-protesting-students-who-are-below-18/0701/126133554) | |
| 34 | ||
| 35 | - | |
| 36 | ||
| 37 | ### [విజయ్ అభిమానులకు మరో గుడ్న్యూస్..](https://www.eenadu.net/telugu-news/movies/6-deleted-scenes-from-vijay-jana-nayagan-to-be-released-soon-reveals-director-h-vinot/0201/126133552) | |
| 38 | ||
| 39 | - | |
| 40 | ||
| 41 | ### [అమెరికా పౌరులే లక్ష్యంగా మోసాలు.. వికాస్ను అరెస్ట్ చేసిన ఈడీ](https://www.eenadu.net/telugu-news/telangana/ed-arrests-vikas/1801/126133551) | |
| 42 | ||
| 43 | [మరిన్ని](https://www.eenadu.net/latest-news-list) | |
| 44 | ||
| 45 | - [Telugu News](https://www.eenadu.net/) | |
| 46 | - [Business News](https://www.eenadu.net/business) | |
| 47 | - ఈ 5 సెట్టింగ్స్ మార్చుకుంటే.. మీ వాట్సప్ సేఫ్ | |
| 48 | ||
| 49 | By Business News Team Updated : 28 Jul 2026 14:29 IST | |
| 50 | ||
| 51 | 2 min read | |
| 52 | ||
| 53 | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సప్(WhatsApp) మన నిత్యజీవితంలో భాగమైపోయింది. ఏదైనా అవసరం ఉంటే వాట్సప్లో మెసేజ్ చెయ్యి, వాట్సప్లో వీడియో కాల్ చెయ్యి అని చెప్పేంతలా మారిపోయింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఈ యాప్ను వినియోగిస్తున్నారు. స్నేహితులతో మాట్లాడటం నుంచి వ్యాపార కార్యకలాపాల వరకు.. ఫొటోల నుంచి సున్నితమైన డాక్యుమెంట్ల వరకు వాట్సప్లోనే పంపిస్తుంటాం. కాబట్టి వాట్సప్లోని మన సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం (WhatsApp Privacy). అందుకోసం ఓ ఐదు ముఖ్యమైన సెట్టింగ్స్ మార్చుకుంటే మంచిది. అవేంటో చూద్దాం.. | |
| 54 | ||
| 55 | - **టు-స్టెప్ వెరిఫికేషన్:** ఇతర డివైజ్ల్లో మీ అనుమతి లేకుండా మీ నంబరుపై వాట్సప్ను క్రియేట్ చేయకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం Settings > Account > Two-step verification > Turn on చేసుకోని 6 అంకెల పిన్ను సెట్ చేసుకోవాలి. మీ ఖాతా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఇది అదనపు భద్రతనిస్తుంది. ఒకవేళ పిన్ మరిచిపోతే ఇ-మెయిల్ ద్వారా రీసెట్ చేసుకోవచ్చు. | |
| 56 | - **కాంటాక్టులకు మాత్రమే:** వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్, ఆన్లైన్ యాక్టివిటీ వంటి వ్యక్తిగత సమాచారం కావాల్సిన వారికే తెలిసేలా ఇది ఉపయోగపడుతుంది. ఇందుకోసం Settings > Privacyలోకి వెళ్లాలి. అక్కడ మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ వంటి ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. | |
| 57 | - **ఆగంతుకుల కాల్స్...ష్!:** తెలియని నంబర్లు లేదా స్పామ్ నంబర్ల కాల్స్ రింగ్ కాకుండా 'సైలెన్స్ అన్నోన్ కాలర్స్' ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం Settings > Privacy > Callsలోకి వెళ్లి 'Silence Unknown Callers' ఎనేబుల్ చేసుకోవాలి. కాల్స్ ట్యాబ్లో అలా వచ్చిన నంబర్ కాల్స్ను చూపిస్తుంది. | |
| 58 | - **చాట్/ యాప్ లాక్:** ఫోన్ వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిన సమయంలో వాట్సప్లోని చాటింగ్లు, వ్యక్తిగత విషయాలు ఇతరులు చూడకుండా ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సంభాషణలు మాత్రమే చూడకుండా చేయాలంటే చాట్ లాక్ వినియోగించొచ్చు. మీ వాట్సప్నే ఎవరూ యాక్సెస్ చేయకూడదూ అంటే యాప్ లాక్ చేసుకోవడం ఉత్తమం. | |
| 59 | - **ఐపీ అడ్రస్ ప్రొటెక్షన్:** వాట్సప్ కాల్స్ మాట్లాడే సమయంలో మీరున్న ప్రాంతాన్ని లేదంటే ఐపీ అడ్రస్ కనుగొనకుండా చేయొచ్చు. ఇందుకు Settings > Privacy > Advancedలోకి వెళ్లి ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ ఆప్షన్ను ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడు వాట్సప్ తన సర్వర్ల ద్వారా కాల్స్ను రూట్ చేస్తుంది. కాల్ క్వాలిటీలో చిన్నపాటి తేడా రావొచ్చు. | |
| 60 | ||
| 61 | **Tags :** | |
| 62 | ||
| 63 | Published : 28 Jul 2026 11:22 IST | |
| 64 | ||
| 65 | **గమనిక:** _**ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.**_ | |
| 66 | ||
| 67 | ## మరిన్ని | |
| 68 | ||
| 69 | - [### రూ.52వేల కోట్లు చెల్లించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ అంగీకారం | |
| 70 | ||
| 71 | బేబీ పౌడర్, ఇతర టాల్కం పౌడర్లు అండాశయ క్యాన్సర్కు కారణమంటూ దాఖలైన దావాల పరిష్కారానికి జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ అంగీకరించింది.](https://www.eenadu.net/telugu-news/business/johnson-and-johnson-to-pay-more-than-5-billion-dollars-to-settle-baby-powder-cancer-lawsuits/0101/126133560) | |
| 72 | - [### రూ.10, 20 ప్లాస్టిక్ నోట్లొస్తున్నాయ్ | |
| 73 | ||
| 74 | దేశంలో సామాన్యులు రోజువారీగా అత్యధికంగా వినియోగించేది రూ.10, రూ.20 నోట్లే. వాడకం అధికంగా ఉండటంతో త్వరగా పాడవుతున్నవీ ఈ నోట్లే. అందుకే రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను ప్రయోగాత్మకంగా వినియోగంలోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ప్రభుత్వం అనుమతి...](https://www.eenadu.net/telugu-news/business/govt-clears-rbi-pilot-for-rs-10-and-rs-20-plastic-currency-notes/0199/126133197) | |
| 75 | - [### 2030 కల్లా 12 గిగావాట్లకు భారత డేటా సెంటర్ల సామర్థ్యం | |
| 76 | ||
| 77 | భారత డేటా సెంటర్ల సామర్థ్యం 2025 నాటి 2.2 గిగావాట్ల (జీడబ్ల్యూ)తో పోలిస్తే 2030 కల్లా అయిదింతలకు పైగా పెరిగి 12 గిగావాట్లకు చేరొచ్చని అంచనా. కృత్రిమ మేధ (ఏఐ), హైపర్స్కేల్ క్లౌడ్ పెట్టుబడులు,](https://www.eenadu.net/telugu-news/business/india-data-centre-capacity-to-reach-12-gw-by-2030/0199/126133195) | |
| 78 | - [### మాల్స్లో స్థలమే లభించడం లేదు | |
| 79 | ||
| 80 | హైదరాబాద్ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో షాపింగ్ మాల్స్లో రిటెయిల్ స్థలాలకు తీవ్ర కొరత ఏర్పడింది. నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా ఈ ఏడాది జనవరి-జూన్లో మాల్స్లో కొత్త స్థలాల సరఫరా 57% తగ్గి 9 లక్షల చదరపు అడుగులకు పరిమితమైందని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ అనరాక్ తాజా నివేదికలో వెల్లడించింది.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126133189) | |
| 81 | - [### టాటా సన్స్ లాభంలో 22% వృద్ధి | |
| 82 | ||
| 83 | టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ టాటా సన్స్, 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్టాండలోన్ ప్రాతిపదికన రూ.31,961 కోట్ల నికర లాభం నమోదు చేసింది. 2024-25 లాభం రూ.26,232 కోట్ల కంటే ఇది 22% అధికం.](https://www.eenadu.net/telugu-news/business/tata-sons-fy26-profit-rises-22-percent/0199/126133187) | |
| 84 | - [### బీఓబీ ఖాతాదార్ల డేటా లీక్!.. డార్క్ వెబ్లో 1 టీబీ సమాచారం | |
| 85 | ||
| 86 | బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వినియోగదార్ల వివరాలు భారీగా లీక్ అయినట్లు సమాచారం. 'ట్రిపుల్ఎక్స్' అనే హ్యాకింగ్ గ్రూప్ తామే ఈ పనిచేసినట్లు ప్రకటించింది. బ్యాంకు మాత్రం తమ ఉద్యోగి ఇమెయిల్ ఖాతా మాత్రమే హ్యాక్కు గురైనట్లు తెలిపింది. హ్యాకర్ గ్రూప్ చెబుతున్న సమాచారం ప్రకారం..](https://www.eenadu.net/telugu-news/business/bank-of-baroda-data-reportedly-leaked-on-dark-web/0199/126133191) | |
| 87 | - [### సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్కు రూ.1,013 కోట్ల అమెరికా ఆర్డర్ | |
| 88 | ||
| 89 | రక్షణ రంగ విడిభాగాల తయారీ సంస్థ సిగ్మా అడ్వాన్స్డ్ లిమిటెడ్, ఉత్తర అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సంస్థ నుంచి రూ.1,013 కోట్ల (104.9 మిలియన్ డాలర్ల) విలువైన ఆర్డర్ పొందింది.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126133173) | |
| 90 | - [### అయిదేళ్లలో కుబేరులు నాలుగింతలు | |
| 91 | ||
| 92 | మనదేశంలో రూ.100 కోట్లు - అంతకంటే ఎక్కువ స్థూల ఆదాయాన్ని తమ ఆదాయ పన్ను రిటర్నులలో చూపిన వారి సంఖ్య గత అయిదేళ్లలో నాలుగింతలైంది. 2025-26 మదింపు సంవత్సరంలో వీరి సంఖ్య 576కు చేరిందని ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ లోక్సభకు తెలిపారు.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126133170) | |
| 93 | - [### రూ.5.10 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద | |
| 94 | ||
| 95 | అమెరికా-ఇరాన్ పరస్పర దాడులు తగ్గించుకుని, చర్చలకు సమయం ఇస్తుండటంతో.. ముడి చమురు ధరలు కిందకు వస్తున్నాయి. ఫలితంగా 5 రోజుల వరుస నష్టాలకు విరామం ఏర్పడి, దేశీయ సూచీలు సోమవారం లాభపడ్డాయి.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126133169) | |
| 96 | - [### కెనరా బ్యాంకు లాభం రూ.4,856 కోట్లు | |
| 97 | ||
| 98 | ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్, జూన్ త్రైమాసికంలో రూ.4,856 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2025-26 ఇదే కాల లాభం రూ.4,752 కోట్లతో పోలిస్తే ఇది 2% అధికం. ఇదే సమయంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.38,063 కోట్ల నుంచి రూ.39,684 కోట్లకు పెరిగింది.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126133165) | |
| 99 | - [### ఐపీఓ సమాచారం | |
| 100 | ||
| 101 | జునిపర్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రూ.1,800 కోట్ల ఐపీఓ ఈ నెల 30 నుంచి ప్రారంభమై ఆగస్టు 3న ముగియనుంది. ధరల శ్రేణి రూ.214-225. యాంకర్ మదుపర్లు 29న బిడ్లు దాఖలు చేయాలి.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126133162) | |
| 102 | - [### కోల్ ఇండియా లాభం రూ.8,852 కోట్లు | |
| 103 | ||
| 104 | ప్రభుత్వ రంగ కోల్ ఇండియా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.8,852.11 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2025-26 ఇదే కాల లాభం రూ.8,797.05 కోట్ల కంటే ఇది 0.6% అధికం.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126133158) | |
| 105 | - [### కంట్రోల్ఎస్కు రూ.5,500 కోట్ల రుణాలు | |
| 106 | ||
| 107 | హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డేటా సెంటర్ కోసం, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ రూ.5,500 కోట్ల రుణాన్ని సమీకరించింది.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126133157) | |
| 108 | - [### గనేరియా చికిత్స ఔషధానికి థాయ్లాండ్ అనుమతి | |
| 109 | ||
| 110 | గనేరియా వ్యాధి చికిత్సకు ఉపయోగించే యాంటీబయాటిక్ ఔషధమైన నూజోల్వెన్స్కు థాయ్లాండ్ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపినట్లు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తెలిపింది.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126133155) | |
| 111 | - [### హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఎఫ్ఓకు రూ.లక్ష జరిమానా | |
| 112 | ||
| 113 | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, తమ ఎండీ, సీఈఓ శశిధర్ జగదీశన్, సీఎఫ్ఓ శ్రీనివాసన్ వైద్యనాథన్, రిటెయిల్ అసెట్స్ గ్రూప్ హెడ్ అరవింద్ వోహ్రాలతో పాటు ఇతర సీనియర్ అధికారులకు హెచ్చరిక లేఖలు జారీ చేయడంతో పాటు తలా రూ.లక్ష జరిమానా విధించింది.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126133154) | |
| 114 | - [### తిరుపతి, కడపల్లో రాడిసన్ హోటళ్లు! | |
| 115 | ||
| 116 | రాడిసన్ హోటల్ గ్రూపు దేశంలోని వివిధ నగరాల్లో 10 కొత్త హోటళ్ల కోసం ఒప్పందాలు చేసుకుంది. ఏడు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు, వన్యప్రాణుల కారిడార్లు, వ్యూహాత్మక మెట్రో మార్కెట్లలో ఇవి ఉండనున్నాయి.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126133153) | |
| 117 | - [### పెప్సికో, రిలయన్స్ రిటెయిల్కు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి లభించని ఊరట | |
| 118 | ||
| 119 | పెప్సికో, రిలయన్స్ రిటెయిల్ వంటి పానీయాల కంపెనీలకు ఆహార నియంత్రణాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎటువంటి ఊరటనివ్వలేదు. వినియోగదార్లను తప్పుదోవ పట్టించేలా ఉన్న 'ఎనర్జీ డ్రింక్' అనే పదాన్ని వాటి ఉత్పత్తుల నుంచి తొలగించాలని స్పష్టం చేసింది.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126133150) | |
| 120 | - [### సంక్షిప్త వార్తలు (5) | |
| 121 | ||
| 122 | కాఫీ పొడి తయారీ సంస్థ సీసీఎల్ ప్రోడక్ట్స్, జూన్ త్రైమాసికంలో రూ.117 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2025-26 ఇదేకాల లాభం రూ.72.45 కోట్ల కంటే ఇది 61% ఎక్కువ.](https://www.eenadu.net/telugu-news/business/general/0199/126133147) | |
| 123 | - [### తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా.. (27/07/2026) | |
| 124 | ||
| 125 | తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి..](https://www.eenadu.net/telugu-news/business/gold-and-silver-prices-today-in-cities-hyderabad-vijayawada-vizag-on-27th-july-2026/0101/126133022) | |
| 126 | - [### ఎలక్ట్రానిక్ రంగానికి చిప్స్ కీలకం: టాటా సన్స్ ఛైర్మన్ | |
| 127 | ||
| 128 | Tata Group: ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగంలో అగ్రగామిగా ఎదగడమే టాటా ఎలక్ట్రానిక్స్ లక్ష్యమని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు.](https://www.eenadu.net/telugu-news/business/tata-group-revenue/0101/126132980) | |
| 129 | ||
| 130 | ## లైవ్ టీవీ |